NZB: జిల్లాలో ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ పనులు తగ్గడంతో ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్య పెరుగుతోంది. సోమవారం 15 వేలుగా ఉన్న కూలీలు మంగళవారం 22 వేలకు చేరారు. రెండు నెలల్లో 3 వేల మందికి కొత్త జాబ్‌కార్డులు జారీ చేశారు. జిల్లాలో 2,54,910 జాబ్‌కార్డులు ఉండగా, 1,49,478 యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం 4,68,961 మంది కూలీ గాను 2,21,792 మంది యాక్టివ్‌గా ఉన్నారు.
తెలంగాణ
ఉపాధి పనులకు పెరిగిన డిమాండ్


