హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైటెన్షన్ టవర్లతో బైపాస్ పనులకు బ్రేక్

NLG: జిల్లాలోని జాతీయ రహదారి-565లో భాగంగా చేపట్టిన బైపాస్ నిర్మాణ పనులకు హైటెన్షన్ విద్యుత్తు టవర్లు అడ్డంకిగా మారాయి. రూ.516 కోట్లతో 11 కిలోమీటర్ల మేర చేపడుతున్న పనుల్లో 14 విద్యుత్తు టవర్ల మార్పిడి ఆలస్యమవుతోంది. దీంతో రోడ్లు, వంతెనల నిర్మాణ పనులు నిలిచిపోతున్నాయి.