HYD: తిరుపతి నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఫ్యూచర్ సిటీ పరిధిలోని కొత్తూరు బైపాస్ వద్ద ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా, దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు దెబ్బతిన్నప్పటికీ ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అనుచరులు, శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం


