హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన తొలి విడత నామినేషన్ల ఘట్టం

ELR: తొలి విడత సమరానికి మంగళవారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజు సర్పంచులు, వార్డులకు నామపత్రాలు దాఖలు చేయడానికి అభ్యర్థులు పోటెత్తారు. మొత్తంగా సర్పంచులకు 997, వార్డులకు 5,154 నామపత్రాలు దాఖలయ్యాయి. అత్యధికంగా కొయ్యలగూడెం మండలంలో 126, లింగపాలెంలో 124, బుట్టాయగూడెంలో 123, అత్యల్పంగా వేలేరుపాడులో 40 మంది సర్పంచుల పదవికి నామినేషన్లు సమర్పించారు.