MDCL: కూకట్పల్లి ట్రక్ పార్క్ ప్రభుత్వ భూముల వేలం ప్రతిపాదనపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ భూములను అమ్మవద్దంటూ స్థానిక చిన్నారులు ప్లకార్డులతో వినూత్నంగా నిరసన తెలిపారు. తమ ఆటస్థలాలు, ప్రజా అవసరాల కోసం ఈ భూమిని కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డిని వారు వేడుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్య మాల్లో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ
కూకట్పల్లి భూములను అమ్మొద్దు.. సీఎంకు చిన్నారుల విజ్ఞప్తి!


