హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు చర్యలు

ELR: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు డీఈవో వెంకటలక్ష్మమ్మ తెలిపారు. 2027 మార్చి నుంచి 'బడి పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పుస్తకాలు,డిజిటల్ తరగతులు, ప్రయోగశాలలు, ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేసి..పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.