KRNL: కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా గ్రామీణ మహిళలకు ఈ నెల 25 నుంచి టైలరింగ్, బ్యూటీ పార్లర్, జర్దోసి మగ్గం, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఉచిత భోజన, హాస్టల్ వసతి కలదు. వివరాలకు 08518-273710, 9000710508 నంబర్లను సంప్రదించండి.
ఆంధ్రప్రదేశ్
మహిళలకు ఉచిత శిక్షణ


