హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇవాళే తొలివిడత నామినేషన్ల పరిశీలన

KDP: పల్లె పోరుకు సంబంధించి మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లను స్వీకరించారు. సర్పంచి స్థానాలకు మొత్తంగా 1,550 దాఖలయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 3,744 నామినేషన్లను ఆశావహులు అందించారు. ఇవాళ నామినేషన్ల పరిశీలన, 21న ఉపసంహరణ, 26న పోలింగ్, అదేరోజు ఫలితాలు వెల్లడించనున్నారు.