NGKL: జిల్లా వంగూరు మండల కేంద్రంలోని పలు కాలనీల్లో ఉన్న ఖాళీ స్థలాలు చెత్తకుప్పలు, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన, అపరిశుభ్రత నెలకొంది. దోమలు, విషపురుగుల బెడదతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి వెంటనే చెత్తను తొలగించి శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ఖాళీ స్థలాల్లో చెత్తకుప్పలతో అపరిశుభ్రత..!


