కాకినాడ: జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధమైంది. 8 మండలాల పరిధిలోని 149 గ్రామ పంచాయతీలకు నేటి నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న పరిశీలన, 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండనుంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను వెల్లడించి, ఈ నెల 29న ఎన్నికలు నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరణ!


