GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు బుధవారం పట్టణంలోని 1, 7వ డివిజన్లలో పర్యటించి పలు డ్రైనేజీలను పరిశీలించారు. మురుగునీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని, కాలువల్లో పూడిక, అడ్డంకులు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. రోడ్లపై నిర్మాణ సామగ్రి ఉంచి ప్రజా రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారికి జరిమానాలు విధించారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు


