హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై పోలీసుల దాడి!

NZB: బాల్కొండ మండలం ఊర చెరువు సమీపంలో మంగళవారం పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,880 నగదు, ఆరు సెల్ఫోన్లు, ఐదు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై యాసిర్ అరాఫత్ తెలిపారు. పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.