హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆక్వాన్' పైనే రైతన్నల ఆశలు!

నెల్లూరు: రాష్ట్రంలో ఇప్పటికే రెండు తుఫాన్‌లు వచ్చి పోయాయి. కానీ వాటి ప్రభావం జిల్లాపై కనపడలేదు. కనీసం వానలు కూడా కురవకపోవడంతో రైతన్నలు నిరాశ చెందారు. అయితే ఇప్పుడు 'ఆక్వాన్' పైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. నెల్లూరు-తుని మధ్య ఈ నెల 20న తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే అన్ని రకాల హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.