హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో బోల్ కియోస్క్ సేవలు

HYD: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో AI ఆధారిత బోల్ కియోస్క్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికులు హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని తెలుసుకోవచ్చు. రైలు ఎక్కడ ఉంది, రాకపోకలు, సీట్ల లభ్యత, రైలులో ఎన్ని బోగీలు ఉన్నవి, స్టేషన్‌లో ఏ ప్లాట్ ఫామ్ కు వస్తుందనే వివరాలు తెలుసుకోవచ్చు.