హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి ఇద్దరు నేతల సస్పెండ్

AKP: పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో అనకాపల్లి మండలానికి చెందిన జడ్పీ మాజీ వైస్ ఛైర్‌పర్సన్ భీశెట్టి సత్యవతి, భీశెట్టి జగన్లను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వీరిని బహిష్కరిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ప్రకటనలో వెల్లడించింది.