MHBD: మహబూబాబాద్ మండలం దామ్య తండా పరిధిలోని జేత్య/భోజ్యా తండాలో చిన్నారి త్రిష మృతి ఘటనలో మంగళవారం నలుగురిపై కేసు నమోదైంది. సుప్రజ ఫిర్యాదు మేరకు భర్త బన్సీలాల్, అత్త బాలి, ఆడబిడ్డ నీలపై వరకట్నవేధింపులు, మానసిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు చేశారు. వేధింపులు తట్టుకోలేక చిన్నారిని హత్య చేసి, అనంతరం సుప్రజ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
చిన్నారి త్రిష మృతి ఘటనలో నలుగురిపై కేసు


