BHNG: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉపాధి నిధులతో కట్టిన 30 భవనాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. వీటిలో 20 ఎస్‌హెచ్‌జీ భవనాలు, 6 పంచాయతీ భవనాలు, 3 అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు రూ.5 కోట్లతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం ఉన్నాయి. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. 363 ఎస్‌హెచ్‌జీ భవనాల్లో 22 మాత్రమే పూర్తయ్యాయి; బిల్లులు ఆలస్యమవుతున్నాయి.
తెలంగాణ
యాదాద్రిలో 30 భవనాలు సిద్ధం!


