RR: ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంను ఇవాళ ఉదయం 11 గంటలకు కొందుర్గు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించబడుతుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యి లబ్ధిదారులకు కొత్త పింఛన్ పత్రాలను అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు మండలానికి రానున్న ఎమ్మెల్యే


