ASF: పీవీటీజీ గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. మరో పది రోజుల్లో 970 పీఎం-జన్మన్ ఇళ్లకు మంజూరు పత్రాలు అందజేస్తామన్నారు. సర్వే జరగని గ్రామాల్లో రీ-సర్వే నిర్వహించి అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. ఆధార్, నివాస ధ్రువపత్రాల జారీతో పాటు తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: కలెక్టర్


