GNTR: మంగళగిరి పట్టణంలో ఈ నెల 18న పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈఈ జి. సురేష్‌బాబు తెలిపారు. కుప్పురావుకాలనీ, భార్గవపేట, బాప్టిస్టుపేటలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సరఫరా నిలిచిపోతుందన్నారు. వెంకటపాలెం, వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో బుధవారం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు అంతరాయం ఉంటుందని ఏఈ ఉమామహేశ్వరరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


