హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపే ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

SDPT: సిద్దిపేట వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రేపు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.