హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పెరిగిన నాటుసారా తయారీ

SRPT: జిల్లాలో, తండాలు, గ్రామాల్లో గుడుంబా తయారీ మళ్లీ పెరిగింది. ఈ ఏడాది 2,984 లీటర్ల నాటుసారా, 54,290 లీటర్ల బెల్లం పానకం, 13,873 కిలోల బెల్లం, 1,243 కిలోల పట్టిక స్వాధీనం చేసుకుని 776 మందిపై కేసులు పెట్టారు; 132 వాహనాలు సీజ్ చేశారు. తయారీదారులను రూ.5 లక్షల పూచీకత్తుతో బైండోవర్ చేస్తామని ఎస్పీ కె.నరసింహ తెలిపారు.