హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వ పెద్దపీట'

SRD: మహిళలు చిన్న వ్యాపారాల కోసం రూ. 5 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నట్లు సిర్గాపూర్‌లో MLA సంజీవరెడ్డి మంగళవారం తెలిపారు. బాచేపల్లిలో మహిళల కోసం ప్రత్యేకంగా పెట్రోల్ బంకులు కూడా మంజూరయ్యాయని, దీని ద్వారా వచ్చే ఆదాయం మహిళల ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. CM రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు.