హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 481 బీమా శిబిరాలు

JGL: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కోసం జిల్లాలో 481 శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 385 పంచాయతీల్లో, 96 పురపాలికల్లో ఉంటాయి. నవంబర్ 20 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 18-59 ఏళ్ల సంపాదనాపరుడు మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షలు అందుతాయి. జిల్లాలో 2,83,458 కుటుంబాలు అర్హులు. సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఈ నెల 19న సిద్దిపేటలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.