హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముద్రా రుణాల పేరుతో రూ.4.67 లక్షల టోకరా

MDCL: ముద్రా రుణాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్‌బుక్‌లో రుణాల ప్రకటనలతో వ్యాపారవేత్తకు వల వేసి, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో రూ.4.67 లక్షలు కాజేశారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు.