BHPL: ఈ నెల 23న హనుమకొండలో నిర్వహించనున్న ఐసా రాష్ట్ర మహాసభల కరపత్రాలను భూపాలపల్లిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది అబ్దుల్ కలాం మాట్లాడుతూ.. విద్యార్థుల హక్కుల సాధన, రాజ్యాంగ విలువల పరిరక్షణలో ఐసా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి బందు సుజాత పిలుపునిచ్చారు.
తెలంగాణ
'ఐసా మహాసభలను విజయవంతం చేయాలి'


