ADB: ఆదిలాబాద్లో మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోతున్న రైతుల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యతనిస్తామని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. మంగళవారం పట్టణంలోని కలెక్టరేట్లో గిమ్మ, గూడ, రాంపూర్, హాతిగాట్ రైతులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చట్ట నిబంధనల ప్రకారం పారదర్శకంగా మెరుగైన నష్టపరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
రైతుల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత: కలెక్టర్


