హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి'

MNCL: జంగుభాయి దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. మూతపడిన గిరి ఇండస్ట్రీస్‌ను పునరుద్ధరించి, వాటి ఉత్పత్తులను ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు అందించాలని విజ్ఞప్తి చేశారు.