PPM: భారీ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసారు. నైరుతి,ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారి,ఆపై మరింత బలపడి ఏపీ - యానాం తీరాలను తాకే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కంట్రోల్ రూమ్‌ను అందుబాటులో ఉంచారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!


