ASF: మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యుల సలహా తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నాగేంద్ర సిడం సూచించారు. ఒత్తిడి, ఆందోళన, నిరాశ, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడేవారు 24 గంటల ఉచిత టెలీ మానస్ సేవలను వినియోగించుకోవాలన్నారు. 1800-891-4416కు కాల్ చేసి నిపుణుల సలహా పొందవచ్చని వివరించారు.
తెలంగాణ
'ఉచిత టెలీ మానస్ సేవలను వినియోగించుకోవాలి'


