ADB: జైనథ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసాని పురస్కరించుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. ఈనెల 24వ తేదీన సామూహిక సత్యనారాయణ వ్రతాలు, డిసెంబర్ 5 వరకు జాతరను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'విద్యుత్ కాంతులతో లక్ష్మీనారాయణ దేవస్థానం'


