హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరి రివర్ మారథాన్ పోస్టర్ ఆవిష్కరణ

BDK: డిసెంబర్ 6న భద్రాచలంలో నిర్వహించనున్న గోదావరి రివర్ మారథాన్‌కు ఐటీడీఏ తరఫున పూర్తి సహకారం అందిస్తామని పీవో రాహుల్ మంగళవారం తెలిపారు. మారథాన్‌లో 5, 10, 21, 42 కిలోమీటర్ల విభాగాలు ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. గిరిజన ఉత్పత్తులకు ప్రచారం కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రిజిస్ట్రేషన్లకు నవంబర్ 22 చివరి తేదీగా పేర్కొన్నారు.