హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

హన్మకొండ విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా కేయూసీ ఉపకేంద్రం పరిధిలోని సిక్కువాడ, లష్కర్‌బజార్, ఎల్బీ ప్రధాన రహదారి ప్రాంతాల్లో బుధవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్ డీఈ సాంబరెడ్డి తెలిపారు. అలాగే ములుగు రోడ్డు ఉపకేంద్రం పరిధిలోని కాకతీయ కాలనీలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు.