SKLM: టెక్కలికి చెందిన యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ వరుసగా మూడో ఏడాది ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. గత రెండేళ్లు ప్రాతినిధ్యం వహించిన దిల్లీ క్యాపిటల్స్ జట్టు మరోమారు ఆయనను తీసుకున్నట్లు మంగళవారం వెల్లడించింది. గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన విజయ్ ఈ ఏడాది దులీప్ ట్రోఫీలో ప్రతిభ చూపి ఇండియా- ఎ జట్టుకు ఎంపికయ్యాడు. జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్‌కు ఎంపికైన త్రిపురాణ విజయ్


