MHBD: ఎన్నికల అక్షరాస్యత ప్రచార కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా స్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో తొర్రూరు మండలంలోని కంటాయపాలెం ZPHSలో పదవ తరగతి విద్యార్థిని సింధూశ్రీ ద్వితీయ స్థానంలో నిలిచి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు జనగామ జిల్లా అదనపు కలెక్టర్ విద్యార్థినికి ప్రశంసాపత్రం అందజేశారు. సందర్భంగా సింధూశ్రీని పలువురు అభినందించారు.
తెలంగాణ
క్విజ్ పోటీల్లో సింధూశ్రీకి బహుమతి


