హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులను పాఠశాలల కార్యదర్శి అభినందనలు

JN: బచ్చన్నపేట మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో జరిగిన అండర్-19 బాలుర క్రీడా పోటీల్లో సంగెం బాయ్స్ జట్టు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించింది. వ్యక్తిగత విభాగంలో సంగెం బాయ్స్‌కు చెందిన బి. గణేష్ విజేతగా నిలిచాడు. విజేతలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల కార్యదర్శి సైదులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో RCO శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.