హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజారక్షణకే పోలీసులు: ఏఎస్పీ

PLD: సోషల్ మీడియాలో పోలీసులపై వస్తున్న రాజకీయ విమర్శలను నరసరావుపేట ఏఎస్పీ హనుమంతరావు ఖండించారు. పోలీసులు ఏ రాజకీయ పార్టీకి చెందినవారు కాదని, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన విధి అని స్పష్టం చేశారు. పోలీసులకు ఎర్ర, పచ్చ రంగులు ఆపాదిస్తూ విమర్శలు చేయడం సరికాదని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.