హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలో చేరిన 20 మంది టీడీపీ నాయకులు

SS: నల్లమాడ మండలం చారుపల్లి పంచాయతీకి చెందిన 20 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. వైసీపీ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.