కాకినాడ: మేయర్, కార్పొరేటర్ పదవులకు సంబంధించి మంగళవారం స్క్రూటినీ జరిగింది. 28 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు చెల్లుబాటు అయినట్లు తెలిపారు. ఇందులో వైసీపీకి చెందిన కాదా సత్యశ్రీ, జనసేనకు చెందిన ఆకుల భవాని, అదే పార్టీకి చెందిన కడలి ఈశ్వరి, గుత్తుల శుభ, హారిక తదితరులు ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ రోజున తుది జాబితా విడుదల చేస్తారు
ఆంధ్రప్రదేశ్
కాకినాడలో మేయర్ నామినేషన్ల పరిశీలన.. 28 చెల్లుబాటు


