WGL: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ఎనగాల చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ఈ. వెంకట్ రెడ్డి డ్రగ్ టెస్టింగ్ కిట్ల కొనుగోలు కోసం రూ.లక్ష విరాళం అందించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఈ సందర్భంగా ఆయనను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. యువతను మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడేందుకు అందరూ సహకరించాలని CP కోరారు. ప్రజల పూర్తి స్తాయి సహకారంతోనే ఈ మహమ్మారిని అరికట్టవచ్చునని అన్నారు.
తెలంగాణ
మాదకద్రవ్య రహిత సమాజం కోసం రూ.లక్ష విరాళం


