BDK: రాష్ట్రంలో 240 కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినివ్వగా జిల్లాకు 15 సంఘాలు మంజూరయ్యాయి. నర్సాపురం, ఆళ్లపల్లి, పడమటినర్సాపూర్, అన్నపురెడ్డిపల్లి, గండుగులపల్లి, మిట్టగూడెం, మోరంపల్లి బంజర, బొమ్మనపల్లి, జగన్నాథపురం, యానంబైలు, కోయగూడెం, మామిడిగూడెం, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, కరకగూడెంలలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
జిల్లాకు 15 కొత్త సహకార సంఘాలు మంజూరు..


