MDK: తెలంగాణ గంగపుత్ర సంఘం మెదక్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఈ నెల 17వ తేదీన జిల్లా కేంద్రంలో సంఘం సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ మండలాల నుంచి హాజరైన ప్రతినిధులు సమష్టి నిర్ణయంతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంఘం అభివృద్ధికి, హక్కుల సాధనకు నూతన కార్యవర్గం కృషి చేయాలని నేతలు ఆకాంక్షించారు.
తెలంగాణ
గంగపుత్ర సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక


