హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స

MDK: ​మెదక్ మహిళలు క్యాన్సర్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలని యశోద క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మాచా కిరణ్ కుమార్ సూచించారు. ముందస్తు గుర్తింపు కోసం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, తొలిదశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని తెలిపారు.