హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి గాయాలు

E.G: రాజమహేంద్రవరం వి.ఎల్. పురం జంక్షన్ సమీపంలో మంగళవారం రాత్రి రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.