హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప పడి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

SRPT: అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో మంగళవారం రాత్రి నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అయ్యప్ప దీక్ష క్రమశిక్షణ, భక్తి, సహనం, సేవాభావాన్ని నేర్పుతుందని పేర్కొన్నారు.