హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్ నియంత్రణపై ఎస్పీ పరిశీలన

SRPT: ప్రజల భద్రత, సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. మంగళవారం రాత్రి సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం అండర్‌పాస్ వద్ద వాహన తనిఖీలను పరిశీలించి, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.