కోనసీమ: రాజోలు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో రోజు సర్పంచ్ పదవులకు 37, వార్డు సభ్యుల పదవులకు 160 నామినేషన్లు స్వీకరించినట్లు ఎంపీడీవో కె. వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. మూడు రోజులు కలిపి సర్పంచ్లకు 109, వార్డు సభ్యుల పదవులకు 403 నామినేషన్లు దాఖలైనట్లు ఉన్నాయి. గ్రామాల వారిగా నామినేషన్ల వివరాలను పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజోలులో మూడు రోజులలో 512 నామినేషన్లు


