హైదరాబాద్: 28°C
తెలంగాణ

పునరావాస కేంద్రం ఏర్పాటుకు విచారణ

NRPT: మక్తల్ మండలంలోని అంకెన్పల్లి గ్రామానికి చెందిన భూ నిర్వాసితుల కోసం పునరావాస కేంద్రం ఏర్పాటుకు అధికారులు విచారణ చేపట్టారు. అధికారులు భూములు కోల్పోయిన రైతులతో అవార్డు విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ రికార్డులు, హక్కుపత్రాలు, రైతుల అభ్యంతరాలు ఇతర అంశాల గురించి చర్చించి, అవసరమైన పత్రాలను రైతులు అధికారులకు సమర్పించారు.