NGKL: బీజేవైఎం అచ్చంపేట మండల రూరల్ కమిటీని సాయంత్రం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నివాసంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా రమేశ్ చారి, ఉపాధ్యక్షులుగా చింతపల్లి రాఘవేందర్, నేనావత్ మధు, కాశీ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శులుగా రమేశ్, మంగళగిరి సాయి వర్ధన్, కార్యదర్శులుగా గుండ్లపల్లి శ్రీకాంత్, శ్రీరామ్, గొర్ల శివ ముదిరాజ్ ఎన్నికయ్యారు.
తెలంగాణ
బీజేవైఎం మండల రూరల్ కమిటీ ఎన్నిక


