WNP: పట్టణంలోని రాయిగడ్డ వీధిలో కొత్తగా 33 మందికి చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. వార్డు కౌన్సిలర్ చుక్క జయశ్రీ రాజు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
రాయిగడ్డలో 33 మందికి చేయూత పింఛన్లు


